హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్రమంత్రికి ఎమ్మెల్యే బండారు జన్మదిన శుభాకాంక్షలు

ATP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 'ఆర్థిక రంగంలో దూరదృష్టి, నాయకత్వంతోనే దేశానికి సేవలందిస్తూ.. మహిళలు కూడా అత్యున్నత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని చాటి చెబుతున్న నిర్మలా సీతారామన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. మరెన్నో సంవత్సరాల పాటు దేశ సేవలో విజయవంతంగా కొనసాగాలన్నారు.