హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై టీడీపీ బీసీ సెల్ హర్షం

GNTR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల తెనాలి పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతి, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ద్వారా బాటలు వేశారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.