E.G: రాజానగరం మండలం చక్రద్వారబంధంలో భార్య చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త మట్టపర్తి నాగబాబు పథకం ప్రకారం భార్య కుమారిని గొంతు నులిమి, తాడుతో బిగించి హత్యచేసాడు. దీనిపై మృతురాలి తల్లి వనం రాధ ఫిర్యాదు చేసింది. ఆత్మహత్యాయత్నం నాటకమాడిన నిందితుడుకి చికిత్స పూర్తయ్యాక అదుపులోకి తీసుకన్నామని సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భార్యను చంపిన భర్త ఆరెస్ట్


