CTR: డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకొని విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలోని 22 ప్రభుత్వ పాఠశాలల్లో రాస్ సహకారంతో నిర్వహిస్తున్న ఓ సాట్ డిజిటల్ స్కూల్ కార్యక్రమంపై మంగళవారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిరంతరం అమలు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సమర్థవంతంగా అమలు చేయాలి'


