AKP: రాజాం నుంచి తురకలపూడి వరకు తారు రోడ్డు పనులు బుధవారం (ఆగస్టు 19) నుంచి ప్రారంభం కానున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వాహనదారులు పెదమదిన మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాంతంలో రాకపోకలు బంద్


