హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగబాబును అభినందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

ATP: ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రిఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.