WG: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సివిల్ జడ్జి N.శ్రీలక్ష్మి భీమవరంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని మంగళవారం సందర్శించారు. నేరస్థులతో మాట్లాడి వారి కేసుల వివరాలు తెలుసుకున్నారు. న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్ధోమత లేకపోతే అర్జీ చేసుకుంటే ఉచిత న్యాయవాదిని ఇస్తామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ D. వెంకటగిరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జైలును సందర్శించిన సివిల్ జడ్జి


