హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవాసరంలో భవన నిర్మాణ కార్మికుల ధర్నా

W.G: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీరవాసరంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం MRO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, MRO కనకదుర్గకు వినతిపత్రం అందజేశారు. వెల్ఫేర్ బోర్డులో కార్మికుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని, పెన్షన్లు, నైపుణ్య శిక్షణ అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.