హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హామీ నెరవేరకపోతే మళ్లీ ఆందోళన'

NTR: 2016లో రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వెల్వడం, చంద్రాల గ్రామాలకు చెందిన 130 మంది బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. దీంతో బాధితులు ‘చలో అసెంబ్లీ’ పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఆర్డీవో 5 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాదయాత్ర వాయిదా పడింది. హామీ నెరవేరకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని సుధాకర్ హెచ్చరించారు.