హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమల పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి IPS సోమల పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి క్రైమ్‌ రికార్డులు, రౌడీషీటర్ల వివరాలను పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచి, బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.