SKLM: భామనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ వెంకటరావు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. భావనపాడులో యువత, విద్యార్థుల కోసం సొంత నిధులతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇటీవల భవిత కేంద్రం వికలాంగ విద్యార్థులకు రూ.20 వేలు, నౌపడ అనాథ బాలికకు రూ.10 వేలు ఆయన అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విధితో పాటు సేవలోనూ ముందున్న కానిస్టేబుల్


