ATP: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీలు అరికట్టాలని PDSU నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు అఖిల్, వినోద్ పేర్కొన్నారు. మంగళవారం గుంతకల్ ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలను తక్షణమే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎంఈవో కార్యాలయం ఎదుట పీడీఎస్యూ ధర్నా


