హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలుష్య సమస్యపై ఎమ్మెల్యే గళం

విశాఖ పోర్ట్ కాలుష్య సమస్యపై ఎమ్మెల్యే వంశీకృష్ణ అసెంబ్లీలో గళాన్ని వినిపించారు. పోర్ట్ కాలుష్యాన్ని నియంత్రించి విశాఖ ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్ట్ పరిసరాల్లో గ్రీన్ బెల్ట్, ఆధునిక డస్ట్ క్లీనింగ్ వ్యవస్థలను పెంచాలని సూచించారు. అలాగే Dy.CM పవన్ కళ్యాణ్ పోర్ట్ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.