SRPT: బాలికా సంరక్షణ పథకం (GCPS) ఎల్ఐసీ బాండ్ గడువు ముగిసిన లబ్ధిదారులు క్లెయిమ్ చేసుకోవాలని కోదాడ సెక్టార్ CDPO కిరణ్మయి సూచించారు. ఒరిజినల్ బాండ్, ప్రొసీడింగ్, విద్యార్హత మెమోలు, బ్యాంక్ పాస్ బుక్, లబ్ధిదారు, తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు, 3 ఫోటోలు, అంగన్‌వాడీ ధృవీకరణ పత్రాల 3 సెట్ల జిరాక్స్‌లతో దరఖాస్తు చేయాలనీ, వివరాలకు, స్థానిక అంగన్వాడీలను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
'GCPS లబ్ధిదారులు క్లెయిమ్ చేసుకోవాలి'


