WGL: నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద BRS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని BRS నాయకురాలు దార్ల రమ పోలీస్ అధికారులకు దండం పెట్టి వేడుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'దండం పెట్టి వేడుకుంటున్నాం.. అరెస్ట్ చేయండి'


