హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వేయర్లకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ

TPT: జిల్లాలోని సర్వేయర్లకు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు మంగళవారం ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. భూ సర్వే, భూ సంబంధిత సేవలను మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడనున్నాయని అన్నారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.