హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ కోసం జనసేన పుట్టలేదు: ఎమ్మెల్యే

KKD: ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ పార్టీకి కాపు కాయడానికి జనసేన పుట్టలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడానికే పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మరి దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.