హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలుకు సీఎం చంద్రబాబు శుభవార్త

కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు, తిరుపతి, సూర్యలంక, కాకినాడల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.