హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛంద్ర ఎండీ దృష్టికి ఆత్మకూరు సమస్య

NDL: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ఐఏఎస్‌తో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డు సమస్యపై చర్చించారు. పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.