PPM: ఎమ్మెల్సీ విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి, జగనన్న ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. విద్యారంగంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రికి పుష్పశ్రీవాణి కౌంటర్


