NTR: దాములూరు కూడలి వద్ద మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా నిరంతరం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలు, రాత్రింబవళ్లు తెలంగాణకు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యంత్రాలతో తవ్వకాల వల్ల నదిలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్నేరులో ఇసుక దందా!


