కోనసీమ: విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ కన్వెన్షన్‌లో బీజేపీ అంబేడ్కర్ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా ఇంఛార్జ్ కారంకి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన కోనసీమ స్టాల్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆత్రేయపురం పూతరేకులు తినిపించి, దాని యొక్క ఆవశ్యకత తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కోనసీమ స్టాల్‌ను సందర్శించిన నితిన్ నబిన్


