WG: జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ఖాళీ శవపేటికలతో నిరసన ధర్నా చేపట్టనున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యలు తీరడం లేదని సంఘం నాయకులు క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ ముందు శవపేటికలతో ధర్నా


