BPT: సంతమాగులూరు మండల కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల వివరాల్లో లోపాల సవరణ, మ్యూటేషన్ తదితర అంశాలపై వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రీ సర్వేపై జేసీ సమీక్ష!


