TPT: జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో శ్రీ సిటీ, ఏపీఐఐసీ, రైల్వే, జాతీయ రహదారులు, వైజాగ్-చెన్నై కారిడార్ పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ భూసమస్యలు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పనులను వేగవంతం చేయాలి'


