హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి పటిష్ఠ భద్రత

GNTR: శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర వీవీఐపీలు, వీఐపీల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యలను సమీక్షించారు.