SS: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై అసెంబ్లీలో మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో బీసీలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. బీసీల సమగ్ర అభివృద్ధి, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34% రిజర్వేషన్లు శుభపరిణామం: మంత్రి


