హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఒకే కుటుంబ ఓట్లు ఒకే బూతులో ఉండాలి'

AKP: ఒకే కుటుంబ సభ్యులకు చెందిన ఓట్లు అన్ని ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, అల్లు రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం DRO సత్యనారాయణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఒకే ఇంటిలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లు వేరువేరు పోలింగ్ బూత్ లలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నట్లు తెలిపారు.