హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి రెండు కీలక డిమాండ్లు

TPT: సత్యవేడు నియోజకవర్గంలో దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం, ఏరియా ఆసుపత్రి మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో కోరారు. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించడంతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ఈ పనులను త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.