హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్ అరుదైన రికార్డు

శ్రీలంకతో టెస్టులో భారత్ ప్లేయర్ రిషభ్‌ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన 4వ బ్యాటర్‌గా నిలిచాడు. పంత్ కంటే ముందు 3 మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. స్టోక్స్ (138), మెక్‌కల్లమ్‌ (108), గిల్‌క్రిస్ట్ (100) తర్వాతి స్థానంలో పంత్ నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన బ్యాటర్‌ మాత్రం పంత్‌నే.