ATP: ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. కేటాయించిన తేదీన సరైన ఆధారాలతో హాజరు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారని హెచ్చరించారు. పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నోటీసులు పొందిన ఓటర్లు విచారణకు హాజరుకావాలి'


