హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

ఈరోజు ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదలు అందించారు. కార్యక్రమంలో ఈఓ ఆరికాటి శ్రీనివాసరావు, చైర్మన్ జి.ఎం.ఎస్. గుప్తా, ధర్మకర్త సభ్యులు పాల్గొన్నారు.