శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో IND 462 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక విజయం సాధించాలంటే 372 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్ చండీమాల్ గాయపడ్డాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా సూర్యబండార వచ్చాడు.
క్రీడలు
భారత్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?


