గాలేలో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు భారత ఆటగాడు రిషబ్ పంత్ సిక్సర్ కొట్టి తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా కూడా పంత్ నిలిచాడు. భారత్ స్కోరు190/9. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ క్రీజ్‌లో ఉన్నారు.
క్రీడలు
టెస్టుల్లో రిషబ్ రికార్డు


