హైదరాబాద్: 28°C
క్రీడలు

తెలుగమ్మాయికి అత్యున్నత అవార్డు

క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన 17 మంది క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. వారిలో చెస్ ప్లేయర్లు దివ్య, విదిత్, బాక్సర్ నరేందర్, హై జంపర్ తేజస్విని శంకర్, స్పింటర్లు మహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్ ప్లేయర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్, హాకీ ప్లేయర్లు లాల్ రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, షూటర్ అఖిల్ తదితరులు ఉన్నారు.