NLR: సంగం మండలంలోని జంగాల కండ్రిగ, మర్రిపాడు గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏఓ శశిధర్ మాట్లాడుతూ... రైతులకు పంట బీమా గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పంటకు బీమా చేసుకోవాలన్నారు. రైతులకు వరిలో వచ్చు చీడ పీడలు వాటి నివారణ గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'పంట బీమా గడువు పొడిగింపు'


