హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలహాల నేపథ్యంలో ఇంటికి నిప్పు..?

ASR: రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలో మర్రి సాంబమూర్తి నివాసం ఉంటున్న తాటాకిళ్లు మంగళవారం అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగడంతో స్థానికులు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.