కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన, మహా ధర్నా నిర్వహించారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి, స్కీమ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్మిక హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ మహా ధర్నా


