హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు

PPM: ‘నవోదయం 2.0’లో భాగంగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం సంయుక్త దాడులు నిర్వహించారు. రాయగడ జిల్లా మొరం గ్రామంలో నిర్వహించిన దాడుల్లో 200 లీటర్ల నాటుసారా, 8,200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో కురుపాం ఎక్సైజ్, పాలకొండ బీఎంపీపీ పాల్గొన్నారు.