KRNL: ఎమ్మిగనూరు మండలం ఎస్. నాగలాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో రాళ్లు రావడంతో విద్యార్థిని HMకు చూపించింది. అయితే ఆయన వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. అనుకోకుండా రాయి వచ్చిందని ఆమె సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు పెట్టే భోజనంలో రాళ్లు


