హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పడిపోయిన టమాట ధరలు

అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మంగళవారం మార్కెట్‌కు 300 మెట్రిక్ టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. వ్యాపారులు 10 కిలోల మొదటి రకం రూ.160, రెండవ రకం రూ.140, మూడవ రకం రూ.110తో కొనుగోలు చేశారని మార్కెట్ ఏడీ త్యాగరాజు తెలిపారు.