హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR నోటీసులను పరిశీలించిన అదనపు ఎంపీడీవో

అన్నమయ్య: కలకడ మండలం కోటగుడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఎస్ఐఆర్ నోటీసులకు సంబంధించి ఓటర్ల విచారణ నిర్వహించారు. అదనపు ఎంపీడీవో, అదనపు ఏఈఆర్వో చక్రపాణి విచారణకు హాజరై నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వివరాలను స్వీకరించారు. ఓటర్ల సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిశీలించి నమోదు చేశారు.