TPT: పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి రోజా సెల్వమణి దంపతులు పట్టు వస్త్రాలను అమ్మవార్లకు సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి


