హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యం'

SKLM: నరసన్నపేట మండలంలో ప్రభుత్వ చెరువులు, కాలువలు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి నాయకుడు యాళ్ల మల్లేశ్వరావు మంగళవారం అన్నారు. ఆక్రమణలు తక్షణం తొలగించి, ప్రభుత్వ ఆస్తులపై సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.