NLR: కావలి పట్టణం వెంగళరావు నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉప్పు సునీత (30), మహేంద్ర ఇరువురుకి వివాహం జరిగి భార్య, భర్తలతో విడిపోయి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రియుడు మహేంద్ర ఫోన్ నంబర్‌ను ప్రియురాలు సునీత బ్లాక్ లిస్టులో పెట్టిందని నెపంతో కత్తితో విచక్షణా రహితంగా మహేంద్ర పొడిచి చంపినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లాలో మర్డర్


