హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

SKLM: స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ వాకర్ పట్నాల శేఖర్ జన్మదిన వేడుకలు మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు. వ్యాపార రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ క్రమశిక్షణతో, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, శాసఫు జోగినాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.