కోనసీమ: కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులతో సమన్వయంతో గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేశామని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ఆచూకీ లభించే వరకు అన్ని శాఖలతో సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ రాహుల్ మీనా భరోసా ఇచ్చారు. రానున్న 2–3 రోజుల్లో మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందవద్దు'


