ATP: అనంతపురం క్యాటిల్ మార్కెట్ సమీపంలో లారీ ఢీకొని కూలిన గోడ, గేటును పునర్నిర్మించాలని మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆదేశించారు. షెడ్డు సమీపంలో దెబ్బతిన్న కాంక్రీట్ పైపుల స్థానంలో స్టీల్ పైపులు అమర్చి పటిష్టంగా కాంక్రీట్ వేయాలని సిబ్బందికి సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డ్ గేటు పునర్నిర్మాణానికి ఆదేశం


