AKP: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాంపురంలో జరుగుతున్న సర్వేను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. మండలంలో అన్ని గ్రామాల్లోని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల గుర్తింపుకు సర్వే


