హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామ సమీపంలోని మునేటిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలాడుతూ బ్రిడ్జి కింద కనిపించిన ఈ మృతదేహం స్థానికులలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది.